Afghanistan, Taliban Latest News

#Afghanistan
#Taliban
#UStroopsinAfghanistan
#indianassetsinafghanistan
#Pak
#IndiaAfghanistanProjects
# తాలిబన్లు

అమెరికా, నాటో దళాలు ఉపసంహరణతో ఆఫ్ఘనిస్థాన్‌లో తాలిబన్లు విధ్వంసాన్ని సృష్టిస్తున్నారు. అనేక ప్రాంతాలపై దాడులు చేసి తమ ఆధీనంలోకి తెచ్చుకుంటున్నారు. ఆఫ్ఘనిస్థాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా దాడులు జరుపుతున్నారు. అంతేగాక, పాకిస్థాన్ ఏం చెబితే అది చేస్తూ విధ్వంసానికి పాల్పడుతున్నారు.